మాచర్ల: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

60చూసినవారు
మాచర్ల: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మాచర్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవాన్ని పురష్కరించుకుని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం స్వామి వారిని దర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆలయం గాలి గోపురం పక్కన వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన సందర్శించారు. అక్కడున్న మందులను, వైద్య పరికరాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్