మాచర్ల నియోజకవర్గం అభివృద్ధిపై మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుతో అమరావతిలో గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం లో వెనకబడి ఉందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కావాలని అడిగామని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటా సీఎం ఇస్తామని తెలిపారు.