మాచర్ల మండలం కొప్పునూరు కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గుండాల శ్రీను మాతృమూర్తి గుండాల రాములమ్మ (78) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత జూలకంటి అక్కిరెడ్డి, పంగులూరి పుల్లయ్య, అనిల్ కుమార్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, నెమలితోక అంజి తదితరులు పాల్గొన్నారు