మాచర్ల: బకాయిలను వెంటనే చెల్లించండి: కమిషనర్

85చూసినవారు
మాచర్ల: బకాయిలను వెంటనే చెల్లించండి: కమిషనర్
మాచర్ల పురపాలక సంఘం పరిధిలో పెండింగ్లో ఉన్న పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు గురువారం కోరారు. వేణుబాబు మాట్లాడుతూ. పట్టణంలో ఇంటి, నీటి కొళాయిల పన్ను బకాయిలు ఈ నెల 31 నాటికి బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల చెల్లింపుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకు న్నట్టుతీసుకున్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్