మాచర్ల పట్టణంలోని 20వ వార్డు కౌన్సిలర్ మాచర్ల జ్యోతి ఎస్సీ మాదిగ కులమునకు చెందిన కౌన్సిలర్ 20 వార్డులోని సిసి రోడ్లు సైడ్ కాలవలు డ్రైనేజ్ విషయమై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వార్డులో సైడ్ కాలువలు లేక ఎక్కడ మురికి అక్కడే ఆగిపోవడం వల్ల వార్డులో నివసించే ప్రజలు చిన్న పిల్లలకు డయేరియా మలేరియా టైఫాయిడ్ జ్వరములు వ్యాపించుచున్నవి అని తెలిపారు.