మాచర్ల: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని పూజలు

63చూసినవారు
మాచర్ల: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని పూజలు
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద, త్రివిధ దళాలు, భారత సైన్యానికి మనోధైర్యాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ శనివారం మాచర్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ బిజెపి అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కూనిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్