మాచర్ల: విద్యుత్ శాఖ అధికారులతో ఎస్ఈ సమీక్ష

54చూసినవారు
మాచర్ల: విద్యుత్ శాఖ అధికారులతో ఎస్ఈ సమీక్ష
మాచర్లలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ విజయకుమార్, ఇన్ ఛార్జ్ ఈ. ఈ బొట్ల రామ్ అధ్యక్షతన మంగళవారం సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యగర్ వర్క్స్ ప్రోగ్రెస్, రెడస్ , విద్యుత్ బకాయిలు, కలెక్షన్స్, పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ విజయకుమార్ ఆయా శాఖల అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్