మాచర్ల: షైనింగ్ స్టార్ కు విద్యార్థులు ఎంపిక

77చూసినవారు
మాచర్ల: షైనింగ్ స్టార్ కు విద్యార్థులు ఎంపిక
విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని కలెక్టర్ అరుణ్ అన్నారు. రెంటచింతలలో నలుగురు విద్యార్థులు జిల్లా స్థాయిలో షైనింగ్ స్టార్ అవార్డ్కు అర్హత సాధించారు. కలెక్టర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, డీఈఓ సంధ్యా రాణి విద్యార్థులు అఖిల్ రెడ్డి, మల్లికార్జున నాయక్, లాస్య, లక్ష్మిలను రూ. 20 వేల ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు మెడల్స్ తో సోమవారం సత్కరించారు. అనంతరం వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్