ఉద్యోగ, స్వయం ఉపాధి అంశాలపై సీడ్ ఏపీ అందిస్తున్న నైపుణ్య శిక్షణ యువతకు వెన్నుదన్నుగా నిలుస్తోందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాచర్ల నెహ్రునగర్ టీడీపీ కార్యాలయంలో సీడ్ ఏపీ ద్వారా నిర్వహించిన ఒక్కరోజు వర్క్ షాపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే జూలకంటి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.