మాచర్ల: కార్యకర్తల సంక్షేమమే టిడిపి ధ్యేయం: ఎమ్మెల్యే

74చూసినవారు
మాచర్ల: కార్యకర్తల సంక్షేమమే టిడిపి ధ్యేయం: ఎమ్మెల్యే
కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. దుర్గి మండలం, ఓబులేసునిపల్లె గ్రామ మాజీ సర్పంచ్, టిడిపి నాయకులు కొమ్ము కిషోర్ తండ్రి కొమ్ము అబ్రాహాము ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా. , పార్టీ సభ్యత్వం తీసుకున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే జూలకంటి రూ. 5 లక్షల ప్రమాద భీమా చెక్ ను అందజేశారు.

సంబంధిత పోస్ట్