మాచర్ల: ఏరువాక సాగాలి.. సాంకేతికత అందిపుచ్చుకోవాలి

74చూసినవారు
మాచర్ల: ఏరువాక సాగాలి.. సాంకేతికత అందిపుచ్చుకోవాలి
మాచర్లలోని అలుగురాజుపల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి దుక్కి దున్నిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వ్యవసాయం మెలకువలతో పాటు సాంకేతికతను అవలంబించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షంలో నిలుస్తుందన్నారు. ఖరీఫ్ నుంచి విత్తనాలు, ఎరువులు, రుణాలు అందించడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని పిలిచారు.
.

సంబంధిత పోస్ట్