మాచర్ల: విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలి...ఎమ్మెల్యే

64చూసినవారు
మాచర్ల: విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలి...ఎమ్మెల్యే
మాచర్ల నియోజకవర్గం సర్వాంగ అభివృద్ధే లక్ష్యంగా సాగిన కూటమి ఏడాది పాలన విజయాన్ని చాటి చెప్పే ర్యాలీని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 12న ఉదయం 9:30కి శ్రీశైలం రోడ్ వద్ద పెద్ద ఆంజనేయస్వామి ఆలయం నుంచి పార్క్ సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుంది. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్