మాచర్ల: విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలి

78చూసినవారు
మాచర్ల: విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలి
కూటమి ఘన విజయం సాధించి. , ఏడాది పాలనలో మాచర్ల నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా సాగిన లక్ష్యాన్ని చాటి చెప్పేలా నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 12, గురువారం ఉదయం 9. 30 నిమిషాలకు స్థానిక శ్రీశైలం రోడ్డులోని పెద్ద ఆంజనేయస్వామి వారి దేవస్ధానం వద్ద నుంచి పార్క్ సెంటర్ వరకు కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్