మాచర్ల: నేటి వర్క్ షాపును సద్వినియోగపర్చుకోవాలి: ఎమ్మెల్యే

66చూసినవారు
మాచర్ల: నేటి వర్క్ షాపును సద్వినియోగపర్చుకోవాలి: ఎమ్మెల్యే
యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సీడ్ -ఏపీ, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం మాచర్లలో ఏర్పాటు చేయనున్న వర్క్ షాపును సద్వినియోగపర్చుకోవాలని మాచర్ల శాసస సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. స్థానిక నెహ్రునగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలు నుంచి వర్క్ షాపు ప్రారంభం అవుతుంది అని తెలిపారు.

సంబంధిత పోస్ట్