మాచర్ల పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో మతోన్మాద బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాదరావు అన్నారు. మాచర్ల స్థానిక సిపిఐ కొమెరా వీరాస్వామి భవన్ లో శనివారం అయన మాట్లాడుతూ మారుతి వరప్రసాదరావు మాట్లాడుతూ అలివి గాని హామీలతో అధికారం చేపట్టిన ప్రధాని మోడీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు.