కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని శనివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. వెల్దుర్తిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం రైతులకు టార్పాలిన్ పట్టాలు, నీళ్ల డ్రమ్ములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందంటూ ఆయన అన్నారు.