సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే జూలకంటి

51చూసినవారు
సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే జూలకంటి
తనపై ఓ ప్రధాన పత్రికలో వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శనివారం లేఖ రాశారు. గడిచిన 5 సంవత్సరాలలో మేజర్ కాలువలు మరమ్మతులకు గురై పెద్ద అడవులను తలపించాయని అన్నారు. ఈ క్రమంలో కాలువల మరమ్మతు పనులు నిర్వహించామన్నారు. ఈ వ్యవహారంపై ఓ ప్రధాన పత్రికలో నిరాధార రాతలు రాయడం శోచనీయమని ఖండిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్