మాచర్లలో ముస్లింల నిరసన

57చూసినవారు
వర్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ రద్దు కోరుతూ బుధవారం మాచర్లలో ముస్లింలు కదం తొక్కారు. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగం కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం నూర్ మజీద్ నుంచి రింగ్ రోడ్డు వరకు ముస్లిం ఆస్తులును కాపాడాలంటూ ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. హిందూ ముస్లింలు ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్