కెపి గూడెంలో నవోదయం 2.0 కార్యక్రమం

84చూసినవారు
కెపి గూడెంలో నవోదయం 2.0 కార్యక్రమం
గుంటూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూచనల మేరకు మరియు నవోదయం 2. O కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరులోని ఇఎన్ఎస్ టిఎఫ్ బృందం, ఇఎస్ టిఎఫ్ బృందం, నరసరావుపేట, ఎస్ఎచ్ఓ మాచర్ల బృందం మరియు డిఎస్పీ పర్యవేక్షణలో గురజాల సబ్ డివిజన్‌లోని పోలీసు సిఐలు మరియు ఎస్ ఐలు క్యాసో నిర్వహించి వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో పాత నేరస్థులు మరియు ఆనుమానితులైన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్