కేపీ గూడెంలో నవోదయం 2.0 కార్యక్రమం

68చూసినవారు
కేపీ గూడెంలో నవోదయం 2.0 కార్యక్రమం
గుంటూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూచనల మేరకు నవోదయం 2.O కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇఎన్ఎస్ టిఎఫ్ బృందం, ఇఎస్ టిఎఫ్ బృందం, నరసరావుపేట, ఎస్ఎచ్ఓ మాచర్ల బృందం, ఎస్ఎచ్ఓ గురజాల బృందం, ఎస్ఎచ్ఓ పిడుగురాళ్ల బృందం, ఎస్ఎచ్ఓ సత్తెనపల్లి బృందం, ఎస్ఎచ్ఓ ఈపూరు బృందం, గురజాల సబ్ డివిజన్‌లోని పోలీసు సీఐలు, ఎస్ఐలు క్యాసో నిర్వహించి వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో పాత నేరస్థులు, ఆనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్