ఒప్పిచర్ల ఉపసర్పంచ్ ఇరుక దిండ్ల రమణ రాజీనామ

70చూసినవారు
ఒప్పిచర్ల ఉపసర్పంచ్ ఇరుక దిండ్ల రమణ రాజీనామ
ఒప్పిచర్ల ఉప సర్పంచ్ ఇరుకు దిండ్ల రమణ సోమవారం రాజీనామ చేశారు. కారంపూడి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో తమ రాజీనామ పత్రాన్ని ఎంపీడీఓ గంటా శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గంట శ్రీనివాసరెడ్డి రాజీనామ పత్రాన్ని ఆమోదించారు.

సంబంధిత పోస్ట్