మాచర్ల: పిన్నెల్లి విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలి

54చూసినవారు
మాచర్ల: పిన్నెల్లి విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలి
మాచర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి ఫైర్ అయ్యారు. అనేక కేసులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి మాటలు విని రెచ్చిపోతే ఆయనతో పాటు నాయకులు సైతం జైలు పాలుకాక తప్పదని హెచ్చరించారు. కులాలు, మతాలు, కుటుంబాల మధ్య కుంపట్లు పెట్టి రాజకీయ చలి మంటలు కాచుకునే నీచుడు పిన్నెల్లి అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్