మాచర్లలో రేపు కరెంటు కటింగ్

59చూసినవారు
మాచర్లలో రేపు కరెంటు కటింగ్
మాచర్లలో రెండవ శనివారం నిమిత్తము 33/11Kv సబ్ స్టేషన్లు , 11Kv లైన్ల మెయిన్టైన్స్ పనులు నిమిత్తము మాచర్ల పట్టణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదు కావున ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ. రామయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్