మాచర్ల పట్టణంలో శనివారం 33/11కేవీ సబ్ స్టేషన్లు, 11కేవీ లైనులు మెయిన్ టనెన్స్ పనులు చేయనున్నారు. మాచర్ల పట్టణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ డి. రామయ్య తెలిపారు.