రెంటచింతల: అమ్మవారి దేవాలయం శంకుస్ధాపన చేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
రెంటచింతల: అమ్మవారి దేవాలయం శంకుస్ధాపన చేసిన ఎమ్మెల్యే
రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జ్ఞానప్రసున్నాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర అమ్మవారి ఆలయ శంకుస్ధాపన వేడుకల్లో సోమవారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వేధోక్తంగా శంకుస్ధాపన క్రతువును ముగించుకుని, స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామపెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్