మాచర్ల ఎస్ కే బి ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి సత్తా

77చూసినవారు
మాచర్ల ఎస్ కే బి ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి సత్తా
పల్నాడు జిల్లాలోని 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మాచర్ల ఎస్‌కేబీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి పవన్ కళ్యాణ్ రాజు 470కి 454 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందాడు. ప్రిన్సిపల్ బాలయ్య ఈ విజయాన్ని హర్షించడంతో పాటు అధ్యాపకులకి అభినందనలు తెలిపారు. కళాశాల ప్రాంగణంలో గోల్డ్ మెడల్ అందించి విద్యార్థిని సత్కరించారు.

సంబంధిత పోస్ట్