మాచర్లలో టీడీపీ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు

68చూసినవారు
మాచర్లలో టీడీపీ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు
మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాచర్ల టీడీపీ మైనారిటి నాయకులు. రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి సయ్యద్ అన్వర్ భాష, పట్టణ మైనారిటి ఉపాధ్యక్షుడు సయ్యద్ ఖాజా మోయిన్, నియోజకవర్గ మైనారిటి సెల్ అధ్యక్షుడు నాగూర్ భాష , పదవ వార్డ్ అధ్యక్షుడు షేక్ జానీ, షేక్ సైదులు మరియు ఆఫీస్ ఇన్‌చార్జ్‌ షేక్ సైదా శుభాకాంక్షలు గురువారం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్