వెల్దుర్తి మండలం కొత్తాపుల్లారెడ్డిగూడెంకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గానికి చెందిన పలు వైసీపీ కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరారు. వారికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు.