యోగా యొక్క ప్రాముఖ్యత అవగాహనా సదస్సు కార్యక్రమంను కారంపూడి ప్రాథమిక వైద్య బృందం వారు నిర్వహించడం జరిగింది. ప్రస్తుత కాలంలో యోగా ప్రతి ఒక్కరికి చాలా అవసరమని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అనుసరించి ఆరోగ్యంగా ఉండాలని డా. రమ్య, డా. మౌనిక, మరియు డా. ఉదయలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సీహెచ్ఓ మల్లయ్య, గ్రామీణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ శివ, ఫాతిమా, నాగజ్యోతి, జ్యోతి, రమాదేవి బాయ్, పి. ఎం వలి పాల్గొన్నారు.