దుకాణాల వద్ద గుమిగూడితే చర్యలు: ఎస్ఐ క్రాంతి

66చూసినవారు
దుకాణాల వద్ద గుమిగూడితే చర్యలు: ఎస్ఐ క్రాంతి
జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా మంగళగిరి రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని దుకాణాలు, రోడ్లపై 4గురుకి మించి గుమిగూడితే చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ హెచ్చరించారు. ఆదివారం రూరల్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ పోలీస్ 30యాక్టు అమల్లో ఉన్న నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేదమని అన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్