రైతుల అభ్యంతరాలపై సీడ్ యాక్సెస్ రోడ్డు సమావేశం వాయిదా

65చూసినవారు
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి కావలసిన భూమి తీసుకునేందుకు ఉండవల్లి సచివాలయంలో రైతులతో శనివారం సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. కాగా అందరి రైతులకు సమాచారం అందలేదని కొందరు రైతులు తెలపడంతో. రైతులందరికీ సమాచారాన్ని అందజేసేందుకు సమావేశాన్ని ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్