ఎంటీఎంసీ కమిషనర్ గా అలీమ్ బాషా నియామకం

78చూసినవారు
ఎంటీఎంసీ కమిషనర్ గా అలీమ్ బాషా నియామకం
మంగళగిరి - తాడేపల్లి కార్పోరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ ని బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. నిర్మల్ కుమార్ ని బాపట్ల మున్సిపల్ కమిషనర్ గా, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న షేక్ అలీమ్ బాషా ను ఎంటీఎంసీ కమిషనర్ గా నియమించారు. అలానే బాపట్ల మున్సిపల్ కమిషనర్ బి. శ్రీకాంత్ ను ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇక్కడి డిప్యూటీ కమిషనర్ శివారెడ్డిని సీడీఎంఏకి ఎటాచ్ చేశారు.

సంబంధిత పోస్ట్