అమరావతి మహిళా రైతులకు ఘోర అవమానం జరిగిందని మంత్రి లోకేశ్ మంగళవారం అన్నారు. జాతీయ మహిళా కమిషన్ కు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. కఠిన చర్యలకు ఆదేశించడం బలమైన సందేశాన్ని పంపుతుందన్నారు.
అమరావతి పోరాటానికి మహిళలే వెన్నెముక అని, తాము వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. న్యాయం త్వరగా అందాలని కోరుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.