మంగళగిరిలో ఘనంగా అంబేద్కర్ జయంతి

84చూసినవారు
మంగళగిరిలో ఘనంగా అంబేద్కర్ జయంతి
మంగళగిరిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఎం, కెవిపిఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం నేతలు జె. వి. రాఘవులు, వివి జవహర్లాల్ బిజెపి మతోన్మాద విధానాల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు భద్రత లేకుండా పోతోందని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్