మంగళగిరిలో బెల్ట్ షాపుపై దాడి.. మద్యం స్వాధీనం

79చూసినవారు
మంగళగిరిలో బెల్ట్ షాపుపై దాడి.. మద్యం స్వాధీనం
మంగళగిరి పట్టణంలోని ఊర్వశి థియేటర్ సమీపంలోని ఓ నివాసంలో అక్రమంగా నిల్వచేసిన మద్యాన్ని మంగళగిరి పట్టణ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ అనధికారికంగా మద్యం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడిచేసి 50 క్వార్టర్లు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలానే గండికోట మధు అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్