తుళ్లూరు గ్రంథాలయాధికారిణిగా భాగ్యలత

82చూసినవారు
తుళ్లూరు గ్రంథాలయాధికారిణిగా భాగ్యలత
తుళ్లూరు గ్రంథాలయాధికారిణిగా భాగ్యలత గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె చుండూరులో పనిచేస్తూ తాజాగా జరిగిన బదిలీల్లో ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు తుళ్లూరులో పని చేసిన గిరిధర్ కుమార్ ఏటుకూరు బదిలీ అయ్యారు. తుళ్లూరు పాఠకులు, విద్యార్థులు గ్రంథాలయ సేవలను సద్వినియోగించుకోవాలని భాగ్యలత చెప్పారు.

సంబంధిత పోస్ట్