మంగళగిరిలో చైన్ స్నాచర్ల అరెస్ట్.. బంగారం స్వాధీనం

556చూసినవారు
చైన్ స్నాచర్లపై పోలీసుశాఖ ప్రత్యేకదృష్టి సారించిందని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ లో కుందుల విజ్ఞేష్ బాబును అదుపులోకి తీసుకుని 52గ్రాముల బంగారం, రూరల్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని 29గ్రాముల బంగారం రికవరీచేశామన్నారు.

సంబంధిత పోస్ట్