మంగళగిరిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

53చూసినవారు
మంగళగిరిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలాలకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్థానిక టీడీపీ నాయకులు గురువారం పంపిణీ చేశారు. మంగళగిరి పట్టణంలోని 22వ వార్డుకు చెందిన గోలి అరుణకు రూ. 2, 54, 441, సూర్యనారాయణ నగర్ కు చెందిన ఆదిమల్ల చిట్టెమ్మకు రూ. 81, 000, మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన చదలవాడ లక్ష్మీ సుధాకు రూ. 1. 50, 000, క్రాపా కోటేశ్వరావుకు రూ. 1, 30, 000 విలువైన చెక్కులు అందజేశారు.

సంబంధిత పోస్ట్