మంగళగిరి సీఐకి చిట్టెం అవినాష్ సత్కారం

51చూసినవారు
మంగళగిరి సీఐకి చిట్టెం అవినాష్ సత్కారం
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్ కు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ యువజన విభాగం నాయకులు శనివారం కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పూల బొకే అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో ఎస్ఐ గా విధులు నిర్వహించిన వినోద్ నేడు సిఐ గా ఇదే ప్రాంతానికి రావడం హర్షణీయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్