మంగళగిరిలో అమ్మవారి చీరల వేలానికి పోటీపడిన భక్తులు

59చూసినవారు
మంగళగిరి లక్ష్మీ నరసింహుని ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలకు శనివారం ఆలయంలో వేలం పాట నిర్వహించారు. అక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి అలంకరించిన చీరలకు కైవశం చేసుకునేందుకు మహిళలు పోటీపడ్డారు. చీరల వేలం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కష్టాలను ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద భక్తులు చీరలను ఎంచుకుని వాటిని వేలంలో దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్