డాక్టర్ హత్యాచార ఘటనను ప్రతీ ఒక్కరు ఖండించాలి

85చూసినవారు
డాక్టర్ హత్యాచార ఘటనను ప్రతీ ఒక్కరు ఖండించాలి
కోల్‌కత్తాలోని ఆర్‌జీకర్ మెడికల్‌ కళాశాలలో పీజీ చదువుతున్న వైద్యవిద్యార్థినిని అత్యాచారం చేసి చంపిన ఘటనను అందరూ ఖండించాలని వైద్యవిద్యార్థులు కోరారు. శుక్రవారం మంగళగిర నగరంలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం ఎదుట వైద్యవిద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ సమాజంలో పవిత్రమైన వృత్తిలో ఉండే డాక్టర్లకు విలువలేకుండా పోయిందని నిందితులకుశిక్షపడే వరకు ప్రతీ ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్