నుదురు పాడు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిరసన కార్యక్రమం

54చూసినవారు
నుదురు పాడు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిరసన కార్యక్రమం
ఏపీ ఎమ్ సి ఏ అసోసియేషన్ నిరసన లో భాగంగా గురువారం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా సెక్రటరీ పల్లపాటి లింగరాజు మాట్లాడతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ప్రధాన సమస్యలు అయినా రెగ్యులర్  ఇంక్రిమెంట్, పెండింగ్ ఇన్సంటివ్స్ వెంటనే విడుదల చేయాలి అని కోరారు.ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మరియు ఏపీ జి ఈ ఏ ఫిరంగిపురం యూనిట్ అధ్యక్షులు కె. సుదర్శన్ రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్