వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

73చూసినవారు
వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం
వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సీలో ఏజింగ్ విత్ డిగ్నిటీ థిమ్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం వృద్ధులకు వైద్య పరీక్షలు, వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వృద్ధుల ఆరోగ్యంపై హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ. అనూష అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్