రేపు మంగళగిరిలో జాబ్ మేళా

51చూసినవారు
రేపు మంగళగిరిలో జాబ్ మేళా
ఈనెల 30న మంగళగిరిలోని వి. జె డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్ నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. మొత్తం 260 ఖాళీలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్