తాడేపల్లి కార్యాలయంలో జ్యోతిబాపూలే వర్ధంతి

58చూసినవారు
తాడేపల్లి కార్యాలయంలో జ్యోతిబాపూలే వర్ధంతి
తాడేపల్లిలోని మాదిగ కార్పోరేషన్ కార్యాలయంలో గురువారం మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్ర ఆమె మాట్లాడుతూ మత విద్వేషాల ద్వారా ఎంత మోసానికి గురవుతున్నారో బడుగు వర్గాలకు తెలియజేసేందుకు 'తృతీయరత్న' వంటి నాటకాలు పూలే రాశారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్