మంగళగిరి: పేదల కోసం సీఎం సహాయనిధి
By M Sharook 79చూసినవారుమంగళగిరిలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను మంత్రి లోకేష్ ఆదేశాలతో మంగళవారం పేదలకు పంపిణీ చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ జనకిదేవి తెలిపిన వివరాల ప్రకారం రత్నకుమారికి రూ 1.64 లక్షలు, వెంకటేశ్వరరావుకు రూ 36,218, ఆదిలక్ష్మికి రూ 55,000, గాలి ప్రకాష్‌కు రూ 55,730, నాగదేవికకు రూ 50,000, ఆసీసాకు రూ 33,332 చెక్కులు అందజేశారు.