మంగళగిరి: సైయెంట్, ఏఐసీటీఈతో ఒప్పందం

84చూసినవారు
మంగళగిరి: సైయెంట్, ఏఐసీటీఈతో ఒప్పందం
ఉండవల్లిలో బుధవారం మంత్రి లోకేష్ సమక్షంలో సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ, ఏపీఎస్ఎస్ డీసీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. యువతలో స్టార్టప్, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐ-కేర్, ఐ-కేఫ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో మొదలైన కార్యక్రమం విద్యార్థుల్లో ఇన్నోవేషన్, ఎంటర్ప్రైన్యూర్షిప్ అభివృద్ధికి దోహదపడనుంది.

సంబంధిత పోస్ట్