మంగళగిరి: పానకాల స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

8చూసినవారు
మంగళగిరి: పానకాల స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఈవో కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులు పేలాల పిండిని పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్