మంగళగిరికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను మంత్రి నారా లోకేశ్ స్థానిక నాయకుల ద్వారా బుధవారం అందజేశారు. టీడీపీ నాయకులు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. గండాలయ్య పేటకు చెందిన కోట మహేశ్ రూ. 80, 000, మంగళగిరికి చెందిన మహమ్మద్ ఇబ్రహీంకు రూ. 26, 626, 18వ వార్డుకు చెందిన టిప్ప బత్తుని చిన్ని కృష్ణకు రూ. 46, 500 అందజేశారు.