బాబూ జగ్జీవన్రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్రామ్ ఎంతగానో కృషి చేశారన్నారు. జగజీవన్ రామ్ ఆసీసాధనలో ముందుకు తీసుకెళ్లేది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. దళితులను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.